నివాసస్థలంకి!

నివాసస్థలంకి!

ఆస్కార్ రిక్షా ఎక్కాడు.
అతని స్నేహితురాలు, లిన్, రిక్షా నడుపుతుంది.
592లిన్! మీరు రిక్షాలు నడుపుతారా?
508అవును! ఇది నా కొత్త ఉద్యోగం!
508ఎక్కడికి వెళ్ళదలుచుకున్నవు?
592నివాసస్థలంకి, దయచేసి!
508నివాసస్థలం ఎక్కడ ఉంది?
592తెలియదు.
508సరే…
లిన్ నడపడం ప్రారంభించింది.
508మనమిక్కడున్నాం!
592లిన్… ఇది నివాసస్థలం కాదు. ఇది విశ్వవిద్యాలయం.
508ఓ…
లిన్ నడపడం ప్రారంభించింది.
508మనమిక్కడున్నాం!
592లిన్…
508అవునా?
592ఇది ఆసుపత్రి.
508ఆ…
లిన్ నడపడం ప్రారంభించింది… మళ్ళీ.
508మనమిక్కడున్నాం, ఆస్కార్!
592లిన్, ఇది నివాసస్థలం కాదు…
508నాకు తెలుసు, ఇది నా బహులంతస్తులోనిల్లు.
508నాకు రిక్షాలు నడపడం ఇష్టం లేదు.
508ఇది చాలా కష్టమైన పని.
లిన్ రిక్షా తలుపు తెరుస్తుంది.
508శుభరాత్రి, ఆస్కార్!