పరిపూర్ణప్రియురాలు

పరిపూర్ణప్రియురాలు

లిన్ ధూమచక్రశకటఆగమననిర్గమననివాసస్థలంలో ఉంది.
ఆమె తన స్నేహితుడు మహీమ్ని చూస్తుంది.
అతను ఒక స్త్రీతో ఉన్నాడు.
508నమస్కారం, మహీం!
1087నమస్కారం, లిన్!
1187నమస్కారం, నా పేరు విద్య.
508మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది, నా పేరు లిన్.
1187నేను ప్రవేశచిట్లు కొనాలి, మహీం!
1187మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది, లిన్!
విద్య ప్రవేశచిట్లు కొనడానికి వెళ్ళింది.
508విద్య దయగలది!
1087అవును, ఆమె చాలా దయగలది.
508మరియు ఆమె అందమైనది.
1087అవునా? అరెరే...
508ఆమె పరిపూర్ణప్రియురాలు
1087ప్రియురాలా? లేదు, విద్య నా అమ్మా!
508నీ... నీ అమ్మా?
1087హాహా! అవును.
508హే... నా రైలుబండి ఇక్కడ ఉంది! మళ్ళి కలుద్దాం!